Tap to Read ➤

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం విడుదల కానున్న మూవ్ ఓఎస్2 - వివరాలు

ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్టర్కు స్కూటర్ల కోసం మూవ్ ఓఎస్2 విడుదల చేయనుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• 2022 జూన్ 18 నుండి ఓలా ఎలక్ట్రిక్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది.
మూవ్ ఓఎస్2 లాంచ్
• యాప్‌లాక్ ఫీచర్
• బ్లూటూత్ కనెక్టివిటీ
• నావిగేషన్
• క్రూయిజ్ కంట్రోల్
• హిల్ హోల్డ్ కంట్రోల్
కొత్త ఫీచర్స్
• కొత్తగా పరిచయం చేసిన ఎకో మోడ్ సాయంతో గరిష్టంగా 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, సుమారు 170 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుందని కంపెనీ తెలిపింది.
రేంజ్ (పరిధి)
• మూవ్ ఓఎస్2 కి అప్‌గ్రేడ్ చేసుకున్న తర్వాత కస్టమర్లు ఇప్పుడు ఓలా ఎస్1 ప్రో స్కూటర్ తో పూర్తి చార్జ్ పై గరిష్టంగా 200 కిమీ కంటే ఎక్కువ రేంజ్ పొందుతున్నారు.
గరిష్ట పరిధి
• ఒక ఫుల్ ఛార్జ్ తో 200 కిలోమీటర్ల రేంజ్ కవర్ చేస్తారో, అలాంటి మొదటి 10 మంది కస్టమర్‌లకు ఫ్రీగా 'గెరువా' కలర్ ఓలా స్కూటర్‌లను గిఫ్ట్ గా అందిస్తారు.
ఓలా ఛాలంజ్
• ఓలా ఎస్1 ప్రో ధరలు ఇప్పుడు రూ. 10,000 వరకు పెరిగింది.
పెరిగిన ధరలు