Sangishetti Upender Apr 16, 2024
Ola Electric తన S1X స్కూటర్ వేరియంట్ ధరలను భారీగా తగ్గించింది.
ప్రారంభ ధర
S1X ప్రారంభ ధర రూ. 69,999 గా ఉంది.
Ola S1X (4kWh)
Ola S1X (4kWh) ధర ప్రస్తుతం రూ. 10,000 తగ్గి రూ. 99,999 వద్ద అందుబాటులో ఉంది. గతంలో ఈ స్కూటర్ ధర రూ. 1.09 లక్షలుగా ఉంది.
Ola S1X (3kWh)
ఓలా S1X స్కూటర్ 3 kWh వేరియంట్ ధర రూ. 84,999కి తగ్గింది.
Ola S1X (2kWh)
2 kWh బ్యాటరీతో నడిచే చౌకైన స్కూటర్‌ను రూ. 69,999 ప్రారంభ ధరలో సొంతం చేసుకోవచ్చు.
ఫీచర్లు
Ola S1Xలో 5-అంగుళాల స్క్రీన్, 34 L బూట్ స్పేస్, అదే ఐకానిక్ Ola హెడ్‌ల్యాంప్ మరియు గ్రాబ్ రైల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
రేంజ్
ఓలా S1X 4 kWh 190 km, S1X 2 kWh మరియు 3 lkWh మోడల్‌లు వరుసగా 95 కి.మీ మరియు 143 కి.మీ రేంజ్‌ను అందిస్తాయని సంస్థ వెల్లడించింది.
వారంటీ
ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా 8-సంవత్సరాలు లేదా 80,000 కి.మీ పొడిగించిన బ్యాటరీ వారంటీని కూడా తీసుకువచ్చింది.