Sangishetti Upender Apr 12, 2024
ఒమేగా సీకి మొబిలిటీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ ఆటో లాంచ్
భాగస్వామ్యం
ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ(Exponent Energy)తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న ఒమేగా సీకి మొబిలిటీ OSM స్ట్రీమ్ సిటీ క్విక్ ఆటోను తీసుకువస్తోంది.
ఛార్జింగ్
ఇది కేవలం 15 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జింగ్ చేస్తుంది.
బ్యాటరీ
OSM Stream City Qik ఎలక్ట్రిక్ ఆటోలో ఎక్స్‌పోనెంట్ ద్వారా ఆధారితమైన అత్యాధునిక 8.8 kWh యాజమాన్య బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు.
వారంటీ
ఎలక్ట్రిక్ ఆటోను సంస్థ 2,00,000 కిమీ లేదా 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది.
ఛార్జింగ్ స్టేషన్స్
ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ ఢిల్లీ-NCR మరియు బెంగళూరులో 100 ఛార్జింగ్ స్టేషన్‌లు ఇతర ప్రధాన నగరాల్లో ఛార్జింగ్ నెట్‌వర్క్‌లను నెలకొల్పనుంది.
రేంజ్
పూర్తి ఛార్జ్‌పై 126 కిలోమీటర్ల ARAI సర్టిఫైడ్ రేంజ్‌ను ఇస్తుందని చెబుతున్నారు.
ధర
ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో OSM స్ట్రీమ్ సిటీ క్విక్(OSM Stream City Qik)ను సంస్థ రూ. 3,24,999 (ఎక్స్-షోరూమ్) ధరతో సంస్థ లాంచ్ చేసింది.