బజాజ్ సంస్థ పల్సర్ NS400 సిరీస్‌లో పవర్‌ఫుల్ బైక్‌ని విడుదల చేసింది
వేరియంట్
NS400Z పేరుతో తొలి బైక్‌ని నేడు లాంచ్ చేసింది. త్వరలోనే ఈ సిరీస్‌లో మరికొన్ని వేరియంట్లను సంస్థ విడుదల చేయనుంది.
ఇంజిన్
373cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో ఈ బైక్ పనిచేస్తుంది. 8800rpm వద్ద 40 PS మరియు 6500rpm వద్ద 35 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.
ఫీచర్లు
NS400లో ఫుల్ అప్‌డేటెడ్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా డాట్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లేతో అధునాతన కలర్ స్కీమ్‌లతో కూడిన పూర్తి-డిజిటల్ ఇంట్రుమెంట్ ప్యానెల్‌ని గమనించవచ్చు.
మరిన్ని ఫీచర్లు
బజాజ్ రైడ్ కనెక్ట్ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీతో ఈ బైక్‌ని పూర్తిగా నేవిగేట్ చేయవచ్చు. టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ మరియు టెక్స్ట్ అలర్ట్‌లు, మ్యూజిక్ కంట్రోల్, ల్యాప్ టైమర్‌ని కంట్రోల్ చేయవచ్చు.
కలర్స్
ఈ బైక్ మొత్తం నాలుగు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది. అవి బ్లాక్, మెటాలిక్ పర్ల్ వైట్, కాక్‌టెయిల్ వైన్ రెడ్ మరియు ప్యూటర్ గ్రే కలర్లలో రానున్నాయి.
గేర్ బాక్స్
ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.
రైడింగ్ మోడ్స్
రెయిన్, రోడ్, ఆఫ్-రోడ్ మరియు స్పోర్ట్ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లు ఈ సరికొత్త బైక్‌లో గమనించవచ్చు.
రేంజ్
3 kWh, IP67 రేటెడ్ బ్యాటరీ LFP రకాన్ని కలిగి ఉంది. పూర్తి ఛార్జ్‌పై 136 కి.మీ సర్టిఫైడ్ రేంజ్‌ను కలిగి ఉంటుంది.
ధర
బజాజ్ పల్సర్ NS400Z ధరను రూ. 1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) సంస్థ నిర్ణయించింది.