Tap to Read ➤

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్‌ 650 యొక్క టాప్ 5 ఫీచర్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్‌ 650 బైక్ లో తప్పకుండా తెలుసుకోవలసిన టాప్ 5 ఫీచర్స్ ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• ఇంటర్‌సెప్టర్‌ 650 అద్భుతమైన డిజైన్, మంచి కలర్ ఆప్సన్ మరియు ఆకట్టుకునే ఫిట్ అండ్ ఫినిషింగ్ కలిగి ఉంటుంది.
01. స్టైలింగ్
• రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 బైక్ 650సిసి ప్యారలల్ ట్విన్ ఇంజన్‌ పొందుతుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.
02. పర్ఫామెన్స్
• ఎల్సిడి స్క్రీన్

• డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్

• టాకొమీటర్

• స్పీడో మీటర్
03. ఫీచర్స్
• ముందు భాగంలో 320 మిమీ డిస్క్ మరియు వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ స్టాండర్డ్ గా ఉంటుంది.
04. బ్రేకింగ్ సిస్టం
• రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ధరలు రూ. 2.82 లక్షల నుంచి రూ. 3.15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి.
05. ధర