Sangishetti Upender Apr 04, 2024
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్కోడా సూపర్బ్ విడుదల
డిజైన్
స్కోడా సూపర్బ్ క్రోమ్ సరౌండ్‌లతో కూడిన సిగ్నేచర్ స్కోడా రేడియేటర్ గ్రిల్, ఫ్రంట్ బంపర్‌పై లోయర్ ఎయిర్ డ్యామ్‌లతో రానుంది.
ఫీచర్లు
9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వర్చువల్ కాక్‌పిట్, 12-స్పీకర్ కాంటన్ ఆడియో సిస్టమ్, రియర్ విండోస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్లు
ABS, హిల్ బ్రేక్ అసిస్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్, యాక్టివ్ TPMS, 360-డిగ్రీ కెమెరా, పార్క్ అసిస్ట్ మరియు గరిష్ఠంగా 9 ఎయిర్‌బ్యాగ్‌లను సంస్థ అందిస్తోంది.
ఇంజిన్
స్కోడా సూపర్బ్ 2.0-లీటర్, నాలుగు-సిలిండర్లు, TSI గ్యాసోలిన్ మోటార్‌తో పనిచేస్తుంది.
ఫర్పామెన్స్
ఇది 187 bhp మరియు 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
గేర్‌బాక్స్
ఈ ఇంజిన్ 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా జతచేయబడి ఉంటుంది.
బుకింగ్స్
స్కోడా ఆధీకృత షోరూం లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ నెలాఖరులో ఈ కారు డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
యూనిట్లు
కేవలం 100 యూనిట్లను అందుబాటులో ఉండనున్నాయి.
ధర
ఈ కారు ప్రారంభ ధర రూ. 54 లక్షలకు ఎక్స్-షోరూమ్ వద్ద ఆందుబాటులో ఉండనుంది.