Tap to Read ➤

'టాటా ఏస్' గురించి తెలుసుకోవలసిన విషయాలు

టాటా మోటార్స్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన టాటా ఏస్ ధర, ఫీచర్స్ మరియు ఇంజిన్ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
N Kumar
బేస్ మోడల్ ధర రూ. 3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)

టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 6.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ధర
• హాలోజన్ హెడ్ లాంప్

• క్రోమ్ యాక్సెంట్స్

• స్టీల్ వీల్స్ & స్లీక్ గ్రిల్

• బాడీ క్లాడింగ్
డిజైన్
• అనలాగ్ క్లస్టర్

• సిల్వర్ యాక్సెంట్స్

• డ్యూయెల్ టోన్ ఇంటీరియర్

• రేడియో & స్టోరేజ్ స్పేస్
ఫీచర్స్
• వైట్ కలర్

• బ్లాక్ కలర్

• సిల్వర్ కలర్

• రెడ్ కలర్ & బ్లూ కలర్
కలర్ ఆప్సన్స్
• ఇందులో 694 సిసి ఇంజిన్ అందుబాటులో ఉంటుంది.
ఇంజిన్
• 24 బిహెచ్‌పి పవర్

• 38 ఎన్ఎమ్ టార్క్

• 4 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్
ఇంజిన్ పర్ఫామెన్స్ & గేర్ బాక్స్