భారతీయ మార్కెట్లో భారీ CNG ట్రక్కులు విడుదల - టాటా మోటార్స్
భారీ టాటా CNG ట్రక్కుల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు
N Kumar
• మినీ & హెవీ కమర్షియల్ వెహికల్స్ 28 టన్నులు మరియు 19 టన్నులు నోడ్స్ లో విడుదలయ్యాయి
CNG ట్రక్కులు
• వీల్‌బేస్ మరియు లోడ్ డెక్ పొడవు ఎక్కువగా ఉంటాయి
CNG ట్రక్కులు
• 5.7 లీటర్ SGI (సెక్యూటిల్ గ్యాస్ ఇంజక్షన్) ఇంజిన్
CNG ట్రక్కుల ఇంజిన్
• 180 బిహెచ్‌పి పవర్ మరియు 650 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి
CNG ట్రక్కుల పర్ఫామెన్స్
• 1000 కిమీ పరిధిని అందిస్తుంది
రేంజ్
• 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్
• ఇన్స్ట్రుమెంట్ కన్సోల్
• త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్
• బ్లూటూత్ కనెక్టివిటీ
CNG ట్రక్కుల ఫీచర్స్
• కొలిషన్ మిటిగేషన్ సిస్టమ్ • లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్
• డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్
• ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
• టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్
సేఫ్టీ ఫీచర్స్
• మొత్తం 7 వాహనాలు (LPK 610, LPT 709g XD, SK 710, అల్ట్రా T.12g, అల్ట్రా K.14, LPT 1512g మరియు అల్ట్రా T.16 Cx)