Sangishetti Upender       May 11, 2024

తగ్గిన టాటా నెక్సాన్ ఈవీ ధరలు..

డిస్కౌంట్

రూ. 75000 విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో రూ. 50000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 20000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 5000 తగ్గింపులు ఉన్నాయి.

2024 మోడల్‌పై

ఇక నెక్సాన్ ఈవీ 2024 మోడల్ కొనుగోలు మీద రూ. 55000 తగ్గింపు లభిస్తుంది.

డిజైన్‌

స్లిక్‌ స్ప్లిట్‌ హెడ్‌ల్యాంప్‌, ఎల్‌ఈడీ లైట్‌ స్ట్రిప్‌, కనెక్టెడ్‌ రియర్‌ లైట్లను కలిగి ఉంటుంది

కలర్ 

ఈ కారు ఎంపవర్డ్‌ ఆక్సైడ్‌, ప్రిస్టన్ వైట్ ప్లేమ్‌ రెడ్‌ సహా మరిన్ని రంగుల్లో అందుబాటులో ఉంటుంది

ఫీచర్లు

టాటా నెక్సాన్ ఈవీ 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, 10.25 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ స్టీరింగ్‌ మౌంటెడ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

వేరియంట్‌

ఈ కారు మీడియం రేంజ్‌, లాంగ్‌ రేంజ్‌ వేరియంట్లలో లభిస్తుంది

ధర

నెక్సాన్ ఈవీ ధరలు 14.49 లక్షల నుంచి రూ. 19.49 లక్షల మధ్య ఉంటుంది.