Tap to Read ➤

భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన టాప్ 5 టూరింగ్ బైక్స్

భారతదేశంలో అతి తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 టూరింగ్ బైక్స్ యొక్క వివరాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• ధర రూ. 1,32,350 (ఎక్స్-షోరూమ్)
01. హీరో ఎక్స్‌‌పల్స్ 200 4వి
• 199.6 సిసి, సింగిల్-సిలిండర్, ఇంజిన్
• 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.8 బిహెచ్‌పి పవర్
• 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.35 ఎన్ఎమ్ టార్క్
• 5-స్పీడ్ గేర్ బాక్స్
ఇంజిన్
• ధర రూ. 1,42,499 (ఎక్స్-షోరూమ్)
02. హోండా సిబి200ఎక్స్
• 184.4 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజిన్

• 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్‌పి పవర్

• 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 16.1 ఎన్ఎమ్ టార్క్
ఇంజిన్
• ధర రూ.2,11,600 (ఎక్స్-షోరూమ్)
03. సుజుకి వి-స్ట్రోమ్ ఎస్ఎక్స్
• 249 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్
• 9,300 ఆర్‌పిఎమ్ వద్ద 26.1 బిహెచ్‌పి పవర్
• 7,300 ఆర్‌పిఎమ్ వద్ద 22.2 ఎన్ఎమ్ టార్క్
• 6-స్పీడ్ గేర్ బాక్స్
ఇంజిన్
• ధర రూ.2,09,900 నుంచి రూ.2,18,900 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
04. యెజ్దీ అడ్వెంచర్
• 334 సిసి, సింగిల్-సిలిండర్ ఇంజిన్
• 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 29.7 బిహెచ్‌పి పవర్
• 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 29.9 ఎన్ఎమ్ టార్క్
• 6-స్పీడ్ గేర్ బాక్స్
ఇంజిన్
• ధర రూ. 2,14,519 నుంచి రూ. 2,22,159 వరకు ఉంటుంది.
05. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్
• 411 సిసి, సింగిల్-సిలిండర్ ఇంజిన్
• 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 24.3 బిహెచ్‌పి పవర్
• 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 32 ఎన్ఎమ్ టార్క్
• 5-స్పీడ్ గేర్ బాక్స్
ఇంజిన్