Tap to Read ➤

మహీంద్రా ఈఎక్స్​యూవీ300 లో తెలుసుకోవలసిన టాప్ 5 విషయాలు

మహీంద్రా కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ కారు ఈఎక్స్​యూవీ300 తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు.. ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• మహీంద్రా ఈఎక్స్​యూవీ300 ఎలక్ట్రిక్ స్కేలబుల్ మరియు మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది.
01. ప్లాట్‌ఫారమ్‌
• ప్రత్యేకమైన హెడ్‌ల్యాంప్‌లు

• క్లోజ్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్‌

• ఎలక్ట్రిక్ బ్లూ యాక్సెంట్స్

• రూప్ రైల్ & బాడీ క్లాడింగ్
02. ఎక్స్టీరియర్ డిజైన్
• టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

• ఏసీ వెంట్‌లకు బ్లూ సరౌండ్‌లు

• అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

• ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో
03. ఇంటీరియర్ ఫీచర్స్
• హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్

• లిప్ స్పాయిలర్‌

• లోయర్ బ్లాక్ బంపర్

• టెయిల్ ల్యాంప్‌
04. బంపర్స్
• మహీంద్రా ఈఎక్స్​యూవీ300 అధిక-సాంద్రత కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌కు అనుసంధానించబడిన ఆల్-ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుందని ఆశిస్తున్నాము.
05. బ్యాటరీ ప్యాక్