Tap to Read ➤

భారత్‌లో టాప్ 5 టూ సీటర్ స్పోర్ట్స్ కార్లు

భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 5 టూ సీటర్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• 6,496 సిసి న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 ఇంజిన్

• 789 బిహెచ్‌పి పవర్ & 712 ఎన్ఎమ్ టార్క్

• 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ గేర్ బాక్స్
01. ఫెరారీ 812
• కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగవతం అవుతుంది.

• గరిష్ట వేగం గంటకు 340 కిలోమీటర్లు.
టాప్ స్పీడ్
• 6,498 సిసి వి12 ఇంజిన్

• 770 బిహెచ్‌పి పవర్ & 720 ఎన్ఎమ్ టార్క్

• 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్
02. లంబోర్ఘిని అవెంటాడోర్ ఎల్పి780-4 అల్టిమే
• ఇది కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది.

• గరిష్ట వేగం గంటకు 355 కిలోమీటర్లు
టాప్ స్పీడ్
• 3,745 సిసి, 6 సిలిండర్ ఇంజిన్

• 641 బిహెచ్‌పి పవర్ & 800 ఎన్ఎమ్ టార్క్

• 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ గేర్ బాక్స్
03. పోర్స్చే 911 టర్బో ఎస్
• ఇది కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది.

• గరిష్ట వేగం గంటకు 330 కిలోమీటర్లు.
గరిష్ట వేగం

• 3,994 సిసి ట్విన్-టర్బో వి8 ఇంజిన్

• 710 బిహెచ్‌పి పవర్ & 770 ఎన్ఎమ్ టార్క్

• 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్ మిషన్
04. మెక్ లారెన్ 720ఎస్
• కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది.

• గరిష్ట వేగం గంటకు 341 కిలోమీటర్లు.
గరిష్ట వేగం
• 5.2-లీటర్ ట్విన్-టర్బో వి 12 ఇంజిన్

• 715 బిహెచ్‌పి పవర్ & 900 ఎన్ఎమ్ టార్క్

• 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్
05. ఆస్టన్ మార్టిన్ డిబిఎస్
• కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది.

• గరిష్ట వేగం గంటకు 340 కిలోమీటర్లు.
గరిష్ట వేగం