Sangishetti Upender Apr 03, 2024
టయోటా ఇన్నోవా హైక్రాస్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
బుకింగ్స్ ఓపెన్
నిలిపివేయబడిన ఇన్నోవా హైక్రాస్ ZX మరియు ZX(O) వేరింయట్స్‌ని తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా మళ్లీ బుకింగ్స్‌ని ఈ సంస్థ స్వీకరిస్తోంది.
అమౌంట్
రూ.50,000 చెల్లించి ఈ కారుని బుక్ చేసుకోవచ్చు.
కలర్స్
ఈ కారు వైట్, ప్లాటినం వైట్ పర్ల్, సిల్వర్ మెటాలిక్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.
సీటింగ్
ఈ కారులో 7 లేదా మరియు 8 సీట్ల వేరియంట్లలో లభిస్తుంది.
మైలేజ్
వేరియంట్‌ని బట్టి 16.31 నుంచి 23.24 కి.మీ మైలేజీని అందిస్తుంది.
పవర్‌ట్రైన్
టొయోటా హైక్రాస్ రెండు పవర్‌ట్రైన్‌లో వస్తుంది. 2.O పెట్రోల్ మరియు 2.O స్ట్రాంగ్ హైబ్రిడ్‌తో పనిచేస్తుంది.
ఫర్పామెన్స్
ఇది 172 bhp వద్ద 184 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
ధర
ఈ కారు ధర రూ. 19.77 లక్షల నుంచి రూ. 30.68 లక్షల మధ్య ఉంటుంది.