Sangishetti Upender       Apr 19, 2024

'ఇన్నోవా హైక్రాస్' ఇప్పుడు మరో కొత్త వేరియంట్లో లాంచ్

వేరియంట్‌

మార్కెట్లో విడుదలైన కొత్త వేరియంట్ టయోటా ఇన్నోవా జీఎక్స్ (ఓ)

మైలేజీ

ఈ కొత్త వేరియంట్ 16.13 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఇంజిన్‌

ఈ కొత్త వేరియంట్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది.

ఫర్ఫామెన్స్‌

ఇది 174 హార్స్ పవర్ మరియు 205 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కలర్స్‌

ఇన్నోవా హైక్రాస్ జీఎక్స్ (ఓ) వేరియంట్ మొత్తం ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఫీచర్లు 

ఎల్ఈడీ ఫాగ్ లైట్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 360డిగ్రీ కెమెరా మరియు డీ ఫాగర్ వంటి వాటిని పొందుతుంది.

సీటింగ్‌

ఇది ఏడు మరియు ఎనిమిది సీట్ల కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది.

ధర

దీని ధర రూ.20.99 లక్షల నుంచి రూ.21.13 లక్షల (ఎక్స్ షోరూమ్,ఢిల్లీ) మధ్య ఉంది.