Sangishetti Upender       Apr 09, 2024

టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ టైజర్‌ లాంచ్‌..

స్పెషాలిటీ

కొత్త స్టైలింగ్‌ మరియు విలక్షణమైన ఫీచర్లతో టైజర్‌ అందుబాటులోకి వచ్చింది.

సేమ్‌ టు సేమ్‌

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌, టయోటా టైజర్‌లు బ్యాడ్జ్‌- ఇంజినీరింగ్‌ ఆఫర్‌తో దాదాపు ఒకే విధమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉండనున్నాయి.

డిజైన్‌

అర్బన్‌ క్రూయిజర్‌ Taisor ముందు భాగంలో కొత్త లుక్‌ను చూడవచ్చు. కూపే స్టైల్‌తో మధ్యలో టయోటా లోగోతో గ్లేస్‌ బ్లాక్‌ను కలిగి ఉంది.

బయట డిజైన్‌

కొత్త ట్విన్‌ LED DRL లతో.. కొత్త బోల్డ్‌ హనీకోంబ్‌ మెష్‌ గ్రిల్‌, లైట్‌ బార్‌ ద్వారా కనెక్టెడ్‌ ట్వీక్‌ LED టైల్‌లైట్‌లు రీస్టైల్‌ చేసిన అల్లాయ్‌ వీల్స్‌, వెనుక విండ్‌ స్క్రీన్‌ ఉన్నాయి.

ఫీచర్లు

9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ట్విన్‌ పాడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌, డ్యూయల్‌ టోన్‌ కలర్‌ ట్రీట్‌మెంట్‌తో క్యాబిన్‌ టెక్‌ ఫీచర్లున్నాయి.

మరిన్ని ఫీచర్లు

360 డిగ్రీ కెమెరా, హెడ్‌ అప్‌ డిస్‌ప్లే, క్రూయిజ్‌ కంట్రోల్‌, 6- స్పీకర్ సౌండ్‌ సిస్టమ్‌, పుష్‌-బటన్‌ స్టార్ట్‌\స్టార్టప్‌ వంటి మరెన్నో ఫీచర్లున్నాయి.

ఇంజిన్‌

రెండు ఇంజన్‌ ఆప్షన్‌లు ఈ కారు వస్తుంది. ఒకటి 1.2 లీటర్‌ నేచురల్లీ అస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, రెండోది 1.0 లీటర్‌ లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తుంది.

ధర

ఈ కారు ధర రూ. 7.73 లక్షల ధరతో అందుబాటులో ఉండనుంది.