Sangishetti Upender       Apr 23, 2024

ట్రయాంఫ్‌ 400 బైక్ ధరను పెంచిన సంస్థ

పెరిగిన ధర

ట్రయాంఫ్‌ 400 బైక్ ధరలో రూ. 1500 పెంచింది.

బజాజ్ భాగస్వామ్యం

బ్రిటీష్ ఆటోమొబైల్ దిగ్గడం ట్రయంఫ్ దేశీయ కంపెనీ బజాజ్ భగస్వామ్యంతో ఈ మోటార్ సైకిల్‌ను తయారు చేసింది.

ఇంజన్

ఈ బైక్ 398సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 39.5 bhp వద్ద 37.5nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.  

గేర్‌బాక్స్

ట్రయంఫ్ స్పీడ్ 400 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌తో కనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

ఫీచర్లు

సర్క్యూలర్‌ హెడ్‌ల్యాంప్‌, ఎల్‌సీడీ డిస్‌ప్లే, కంట్రోల్‌, ఏబీఎస్‌ వంటి ఫీచర్లు ఈ బైక్‌లో ఉన్నాయి.

బ్రేకింగ్‌ సిస్టమ్‌

ట్రయాంఫ్‌ స్పీడ్‌ 400 బైక్‌ ముందు 320 మిమీ, వెనక 230 డిస్క్‌ బ్రేక్‌ ఆప్షన్లలో లభిస్తుంది. 

సస్పెన్షన్ సెటప్

ఈ బైక్‌లో 43 ఎంఎం బిగ్‌ పిస్టన్‌ అప్ సైడ్‌ డౌన్‌ ఫ్రంట్ ఫోర్క్‌ మరియు వెనుక మోనోషాక్ సెటప్‌లు ఉన్నాయి. 

టైర్లు

చక్రాలు మరియు టైర్లు ఇందులో 17 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌, ముందు భాగంలో 110/70 మరియు వెనుక భాగంలో 150/60 టైర్లు ఉన్నాయి.

ధర

ట్రయంఫ్ స్పీడ్400 ధర రూ.2.73 లక్షలుగా ఉంది.