Tap to Read ➤

కొత్త ఎలక్ట్రిక్ కారు కొన్న కొణిదెల ఉపాసన

మెగా వారి కోడలు ఉపాసన ఇటీవల ఆడి కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేసింది. మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
N Kumar
• ఉపాసన కొత్త ఆడి ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ కొనుగోలు చేసింది.
ఉపాసన కొత్త కార్
• కొత్త ఆడి ఈ-ట్రాన్ ధర దాదాపు రూ. 1.20 కోట్లు
ధర
• ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్
• ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌
• బూట్-లిడ్ పై ఎల్‌ఈడీ బార్
• ఎల్‌ఈడీ టైల్ లాంప్స్
• 20-ఇంచెస్ అల్లాయ్ వీల్స్
డిజైన్
• ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
• ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం
• ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్
• వాయిస్-అసిస్టెంట్
• పనోరమిక్ సన్‌రూఫ్
• ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే
ఫీచర్స్
• కేవలం 6.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గరిష్ట వేగం గంటకు 190 కిమీ.
టాప్ స్పీడ్