Tap to Read ➤

'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌' మెగా డెలివరీ

ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన వర్టస్‌ డెలివరీలు ప్రారంభించి కొత్త రికార్డ్ కైవసం చేసుకుంది.
N Kumar
• ఒకే రోజు 150 యూనిట్ల ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌ కార్లు డెలివరీ చేయబడ్డాయి.
డెలివరీల సంఖ్య
• కేరళలోని కొచ్చిన్‌లో వున్న 'ఈవిఎమ్ వోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్' లో డెలివరీలు జరిగాయి.
డెలివరీలు ఎక్కడ జరిగాయి
• ఈ మెగా డెలివరీ ఈవెంట్ కి 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్' లో చోటు దక్కింది.
రికార్డ్
రికార్డ్
• ప్రారంభ ధర రూ. 11,21,900 (ఎక్స్-షోరూమ్)

• టాప్ మోడల్ ధర రూ. 17,91,900 (ఎక్స్-షో రూమ్)
ఫోక్స్‌వ్యాగన్ వర్టస్‌ ధరలు
• 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ (115 హెచ్‌పి పవర్ & 178 ఎన్ఎమ్ టార్క్‌)

• 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ (150 హెచ్‌పి పవర్ & 250 ఎన్ఎమ్ టార్క్‌)
ఇంజిన్ ఆప్సన్స్
• 6 ఎయిర్‌బ్యాగ్‌లు
• ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
• ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ సిస్టమ్
• మల్టీ-కొలీజన్ బ్రేక్స్
• రియర్ పార్కింగ్ కెమెరా
సేఫ్టీ ఫీచర్స్