Tap to Read ➤

భారతీయ మార్కెట్లో కొత్త ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ లాంచ్

భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన వర్టస్ సెడాన్ లాంచ్ చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.
N Kumar
• ప్రారంభ ధర రూ. రూ. 11,21,900

• టాప్ మోడల్ ధర రూ. 17,91,900 (ధరలు ఎక్స్-షో రూమ్)
ధర
• డైనమిక్ లైన్ వేరియంట్

• పర్ఫార్మెన్స్ లైన్ వేరియంట్
వేరియంట్స్
• పొడవు 4,561 మిమీ

• వెడల్పు 1,752 మిమీ

• ఎత్తు 1,507 మిమీ

• వీల్‌బేస్ 2,651 మిమీ
కొలతలు
• డ్యూయల్-స్లాట్ గ్రిల్‌
• ఎల్ఈడి డిఆర్ఎల్
• ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్
• డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్
• షార్క్ ఫిన్ యాంటెన్నా
డిజైన్
• 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్
• 8 ఇంచెస్ ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
• స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ
• వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్
ఫీచర్స్
• 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ (115 హెచ్‌పి పవర్ & 178 ఎన్ఎమ్ టార్క్‌)

• 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ (150 హెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌)
ఇంజిన్ ఆప్సన్స్
6 ఎయిర్‌బ్యాగ్స్
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ సిస్టమ్ మల్టీ-కొలైజన్ బ్రేక్స్
రియర్ పార్కింగ్ కెమెరా
సేఫ్టీ ఫీచర్స్
• స్కోడా స్లావియా

• హోండా సిటీ

• హ్యుందాయ్ వెర్నా

• మారుతి సుజుకి సియాజ్
ప్రత్యర్థులు