Tap to Read ➤

వహీదా రెహ్మాన్ కొత్త కార్ - చూసారా..!!

నటి వహీదా రెహ్మాన్ ఇటీల కొత్త బిఎండబ్ల్యు 5 సిరీస్ కారుని కొనుగోలు చేసింది. మరిన్ని వివారాలు ఇక్కడ చూడండి.
N Kumar
• వహీదా రెహ్మాన్ బిఎండబ్ల్యు 5 సిరీస్ 530ఐ ఎమ్ స్పోర్ట్ వేరియంట్ కొనుగోలు చేసింది.
వహీదా రెహ్మాన్ కొత్త కారు
• బిఎండబ్ల్యు 5 సిరీస్ 530ఐ ఎమ్ స్పోర్ట్ వేరియంట్ ధర రూ. 64.50 లక్షలు.
ధర
• 530ఐ ఎమ్ స్పోర్ట్ వేరియంట్

• 520డి లగ్జరీ లైన్ వేరియంట్

• 530డి ఎమ్ స్పోర్ట్ వేరియంట్
బిఎండబ్ల్యు 5 సిరీస్ వేరియంట్స్
• ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్

• కిడ్నీ షేప్ గ్రిల్స్

• సైడ్ ఫెండర్స్ పై ఎమ్ బ్యాడ్జస్

• 18-ఇంచెస్ అలాయ్ వీల్స్
డిజైన్
• 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌

• బిఎండబ్ల్యు నావిగేషన్

• ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో

• ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రియర్ సీట్
ఫీచర్స్
• ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ (252 పిఎస్ పవర్ & 350 ఎన్ఎమ్ టార్క్)

• గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు.
ఇంజిన్
• ఆడి ఎ6

• జాగ్వార్ ఎక్స్ఎఫ్

• వోల్వో ఎస్ 90

• మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్
బిఎండబ్ల్యు 5 సిరీస్ ప్రత్యర్థులు