Tap to Read ➤

యమహా ఎఫ్​జెడ్-ఎస్ ఎఫ్ఐ గురించి మీకు తెలుసా?

యమహా కంపెనీ యొక్క ఎఫ్​జెడ్-ఎస్ ఎఫ్ఐ యొక్క డిజైన్ & ఫీచర్స్ వంటి వివరాలు ఇక్కడ చూద్దాం.
N Kumar
• ఎల్ఈడీ హెడ్ లాంప్

• ఎల్ఈడీ టైల్ లాంప్

• ఎల్ఈడీ డిఆర్ఎల్

• టర్న్ సిగ్నెల్స్
డిజైన్
• డిజిటల్ ఓడోమీటర్

• డిజిటల్ స్పీడో మీటర్

• డిజిటల్ టాకొమీటర్

• మొబైల్ యాప్ కనెక్టివిటీ
ఫీచర్స్
• పొడవు: 1,990 మిమీ
• వెడల్పు: 780 మిమీ
• ఎత్తు: 1,080 మిమీ
• వీల్ బేస్: 1,330 మిమీ
• గ్రౌండ్ క్లియరెన్స్: 165 మిమీ
కొలతలు
• ముందువైపు 282 మిమీ డిస్క్ బ్రేక్స్

• వెనుక వైపు 220 మిమీ డిస్క్ బ్రేక్స్
బ్రేకింగ్ సిస్టం
• ముందు భాగంలో టెలిస్కోపిక్ పోర్క్

• వెనుక భాగంలో అడ్జస్టబుల్ మోనోశాక్
సస్పెన్షన్ సిస్టం
• 149 సిసి ఇంజిన్

• 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 12.2 బిహెచ్‌పి పవర్

• 5,520 ఆర్‌పిఎమ్ వద్ద 13.3 ఎన్ఎమ్ టార్క్

• 5 స్పీడ్ గేర్ బాక్స్
ఇంజిన్