బెంగుళూరులో అట్టహాసంగా జరిగిన 'టైమ్స్ ఆటో షో'

By - Rav's

Bangalore Auto Show
టైమ్స్ ఆధ్వర్యంలో బెంగుళూరులో జరిగిన "టైమ్స్ ఆటో షో" ఆద్యంతం అట్టహాసంగా జరిగింది. ఈ షోలో దేశీయ మరియు విదేశీ కార్లతో పాటుగా చరిత్రను గుర్తు చేసే పురాతన కార్లు మరియు మోటార్‌సైకిళ్లను ప్రదర్శనకు ఉంచారు. ఆగస్టు 25న ప్రారంభమైన ఈ ఆటో షో ఆగస్టు 28న ముగిసింది.

షో హైలైట్స్:
మారుతి సుజుకి కార్ల నుంచి స్కొడా వరకూ దాదాపు అన్ని రకాల కార్లను ఇక్కడ ప్రదర్శించారు. మారుతి తన కొత్త సుజుకి స్విఫ్ట్‌ను ఈ షోలో ప్రదర్శించింది. వీటితో పాటుగా ఆటోమొబైల్ విడిభాగాల కంపెనీలు తమ వినూత్న ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచగా, కొందరు విద్యార్థులు రూపొందించిన కాన్సెప్ట్‌లను కూడా ఈ షోలో ప్రదర్శించడం జరిగింది.

వీటన్నింటిలోకి గాలితో నడిచే "ఎయిర్ బైక్" చూపరులను ఆకట్టుకుంది. జపాన్ కార్ల దిగ్గజం నిస్సాన్ తన ఎంట్రీ లెవల్ కారు మైక్రాతో సహా హై-ఎండ్ వేరియంట్ కారు నిస్సాన్ 370జెడ్ స్పోర్ట్స్ కారు వరకూ అన్ని ఉత్పత్తులను ప్రదర్శించింది. హోండా మోటార్‌సైకిల్ అందిస్తున్న అన్ని రకాల స్కూటర్ల నుంచి హై-ఎండ్ మోటార్‌కిళ్ల వరకూ ప్రదర్శించింది. వీటిల్లోకెల్లా బిఎమ్‌డబ్ల్యూ బైక్‌లు ప్రత్యేకంగా దర్శనమిచ్చాయి.

More from DriveSpark

Article Published On: Monday, August 29, 2011, 11:49 [IST]
English summary
TIMES group conducted an Auto Show in Bangalore at Palace Grounds with few Domestic and International auto player. The show was held between August 25-28.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+