టైమ్స్ ఆటో షోలో టాటా నానోకు దక్కని చోటు

నిరుత్సాహ పరచిన అంశాలు:
* అంగ రంగ వైభవంగా నిర్వహించిన ఈ ఆటో షోలో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ వంటి మోటార్‌సైకిళ్లను ప్రదర్శిచకపోవడం.
* ఇది డొమెస్టిక్ ఆటో షో కావడంతో రోల్స్ రాయిస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ మనకు కనిపించవు.
* ప్రపంచంలోనే అత్యంత చౌక కారు అయిన టాటా నానో కానీ, టాటా మోటార్స్ ఉత్పత్తులు కానీ ఈ షోలో కనిపించలేదు.
* చిన్న కార్లను మాత్రమే దగ్గరగా చూసే అవకాశం కల్పించడం.
మొత్తంమ్మీద ఈ టైమ్స్ ఆటో షో తూతూ మంత్రంగా నిర్వహించి ఫర్వాలేదనిపించుకున్నారు. ప్రవేశ రుసుము రూ. 100 వెచ్చించి లోనికి వెళ్లిన వారికి వింటేజ్ కార్లు, బైకులు మరియు స్టైల్ బైకింగ్‌లు మాత్రమే కొత్తగా అనిపిస్తాయి. మిగిలినవన్నీ మనం దాదాపు భారత రోడ్లపై తరచూ గమనిస్తూనే ఉంటాం.


Click it and Unblock the Notifications








