డెట్రాయిట్ ఆటో షోలో మాసేరటి కుబాంగ్ ఎస్‌యూవీ

ప్రముఖ సూపర్ లగ్జరీ కార్లు తయారీ సంస్థ మాసేరటి, గడచిన సెప్టెంబర్ నెలలో జర్మనీలో జరిగిన ఫ్రాంక్‌ఫర్ట్ ఆటో షోలో ఆవిష్కరించిన సరికొత్త ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) "కుబాంగ్"ను అమెరికాలో జరుగుతున్న డెట్రాయిట్ ఆటో షోకు తీసుకువచ్చింది. ఇటాలియన్ కార్‌మేకర్‌ ఫియట్‌కు చెందిన బ్రాండ్ అయిన మాసేరటి డెట్రాయిట్ ఆటో షోలో కుబాంగ్ ఎస్‌యూవీని ప్రదర్శించింది.

Maserati Kubang SUV

మాసరేటి కుబాంగ్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను తొలిసారిగా 2003వ సంవత్సరంలో జరిగిన న్యూయార్క్ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించింది. కాగా.. ప్రస్తుతం కంపెనీ ప్రదర్శిస్తున్న కుబాంగ్ ఎస్‌యూవీ ప్రొడక్షన్ వెర్షన్‌కు సంబంధించినది. త్వరలోనే ఇది అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది.

మాసేరటి కుబాంగ్‌కు సంబంధించిన మరిన్ని చిత్రాలు, సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Thursday, January 12, 2012, 16:02 [IST]
English summary
Maserati has always been famous for building luxury sports cars. The Italian carmaker now owned by Fiat has a long history of motorsport, rallying and style. A Maserati engine note is considered the best in the world. In a clear indication of market trends taking over tradition, Maserati has decided to build an SUV. This is the first time Maserati will be building something other than a four door or two door sports car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+