దిలీప్ చాబ్రియా లేటెస్ట్ డిజైన్: 'అవంతి' సూపర్ కార్

ప్రముఖ ఆటోమోటివ్ డిజైన్ దిలీప్ చాబ్రియా గురించి ఆటో ప్రియులకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఆటోమొబైల్ రంగంలో ఎప్పటికప్పుడు వినూత్నమైన డిజైన్‌లను సృష్టిస్తూ బహుళ ప్రజాదరణ పొందిన దిలీప్ చాబ్రియా, ప్రస్తుతం జరుగుతున్న 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఓ సరికొత్త డిజైన్‌ను ఆటో ప్రియులకు పరిచయం చేశారు.

చాబ్రియా రూపొందించిన "అవంతి" సూపర్‌కారును ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచారు. ఈ కారును బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్ ఆవిష్కరించారు. ఇండియన్ డిజైన్ హౌస్ నుండి ఆవిష్కరించబడిన మొట్టమొదటి సూపర్‌కార్ డిజైన్ ఇది.

అవంతి సూపర్‌కారు ఇతర కార్ల మాదిరి జస్ట్ కాన్సెప్ట్ మోడల్ మాత్రమే కాదు. ఇది ప్రొడక్షన్‌కు సిద్ధంగా కూడా ఉంది. ఆకర్షనీయమై స్పోర్టీ లుక్‌నిచ్చేలా రూపొందించిన డిజైన్, ఎల్ఈడి హెడ్‌లైట్స్ ఇందులో ప్రధాన ఆకర్షగా నిలుస్తాయి. అంతేకాకుండా.. ఇందులో ఉపయోగించిన ఫోర్డ్ ఎకోబూస్ట్ 2.0 లీటర్ ఫోర్-సిలిండర్ డిఓహెచ్‌సి 6-వాల్వ్ ఇంజన్, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 240 బిహెచ్‌పిల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 366 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, January 9, 2012, 19:13 [IST]
English summary
Famous automotive designer Dilip Chhabria's latest design "DC Avanti" supercar has dispalyed at 11th International Auto Expo. This was unveiled by the hands of legendary bollywood actor Amitabh Bachchan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+