దిలీప్ చాబ్రియా లేటెస్ట్ డిజైన్: 'అవంతి' సూపర్ కార్
అవంతి సూపర్ కారు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇంకా ఇందులో ఏబిఎస్, ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఏబిఎస్ సిస్టమ్‌ను ప్రముఖ విడిభాగాల తయారీ సంస్థ బోష్ అందిస్తుంది. ప్రస్తుతానికి 300 అవంతి కార్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది.
ముందు బుక్ చేసుకున్న ముందు డెలివరీ అన్న ప్రాతిపదికన ఈ మోడల్ అమ్మకాలు సాగుతాయి. ఈ కారును ఇన్ని ఫీచర్లు, ఇంత కాస్ట్లీ లుక్ కలిగిన ఈ కారు ధర మాత్రం జస్ట్ రూ.30 లక్షల మాత్రమే. అంతేకాకుండా.. ఈ కారును వినియోగదారులు తమకు నచ్చిన విధంగా, తమ అభిరుచులకు అనుగుణంగా మార్చుకునే అవకాశం కూడా ఉంది.


Click it and Unblock the Notifications








