ఢిల్లీ ఆటో ఎక్స్‌పో: ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ
ఫోర్డ్ మోటార్స్ తాజాగా ఆవిష్కరించిన ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీ దాదాపు వంద దేశాల్లో లభ్యం కానుంది. ఆకర్షనీయమైన డిజైన్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగనైన నాణ్యత మరియు ధృఢత్వాలతో దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

ఇందులో సాధారణ సాంప్రదాయ 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు బదులు ఎకో బూస్ట్ ఇంజిన్ అమర్చామని ఫోర్డ్ మోటార్స్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications








