ఢిల్లీ ఆటో ఎక్స్‌పో: ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ
ఫోర్డ్ మోటార్స్ నుండి త్వరలో మార్కెట్లోకి రానున్న "ఎకోస్పోర్ట్" ఎస్‌యూవీని చెన్నైలో ఉన్న ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందుకు గానూ 14.2 కోట్ల డాలర్ల పెట్టుబడులను వెచ్చించనున్నామని ఎకోస్పోర్ట్‌ను విడుదల చేసిన సందర్భంగా ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ బోన్‌హామ్ తెలిపారు.

దీని ధర రూ.9 లక్షల నుంచి రూ.14 లక్షల మధ్య ఉండనుంది.


Click it and Unblock the Notifications








