చోపర్-విటి1300సిఎక్స్ సూపర్‌బైక్‌ను విడదల చేసిన హోండా
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఎల్) భారత మార్కెట్లో మరో సరికొత్త గ్లోబల్ మోడల్ సూపర్‌బైక్‌ను ప్రవేశపెట్టింది. హోండా ప్రపంచ మార్కెట్లో అందిస్తున్న ట్రూ ఒరిజినల్ చోపర్ సూపర్‌బైక్ "హోండా విటి1300సిఎక్స్"ను ఇటీవలే ముగిసిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ విడుదల చేసింది.

ఫన్ రైడింగ్ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ బైక్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో 1312సీసీ లిక్విడ్-కూల్డ్ 52-డిగ్రీ వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు.దీని వీల్‌బేస్ 1805 మి.మీ. పొడవు ఉండి అతి తక్కువ సీట్ ఎత్తుతో మంచి రైడింగ్ అండ్ హ్యాండ్లిగ్ అనుభూతిని ఇస్తుంది. అంతేకాకుండా.. వేగంగా వెళ్తున్నప్పుడు కూడా మంచి కంట్రోలింగ్‌ను కలిగి ఉంటుంది.
హోండా విటి1300సిఎక్స్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








