చోపర్-విటి1300సిఎక్స్ సూపర్‌బైక్‌ను విడదల చేసిన హోండా

హోండా తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన ట్రూ ఒరిజినల్ చోపర్ సూపర్‌బైక్ "హోండా విటి1300సిఎక్స్" విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉంది.

Honda VT1300CX

ఇది 9 స్పోక్ అల్లాయ్ వీల్స్, 200 మి.మీ. వెనుక టైర్, 90మి.మీ. స్లిమ్ ఫ్రంట్ టైర్, క్రోమ్ హెడ్‌లైట్, ఎల్ఈడి టెయిల్ లైట్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి విశిష్టమైన ఫీచర్లతో లభిస్తుంది.

హోండా విటి1300సిఎక్స్ సూపర్‌బైక్ ఫిబ్రవరి 2012 నుండి మార్కెట్లో వాణిజ్యపరంగా లభ్యం కానుంది. ఇది గ్లింట్ బ్లూ వేవ్ మెటాలిక్, గ్రాఫైట్ బ్లాక్ అనే రెండు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, January 14, 2012, 17:03 [IST]
English summary
Honda Motorcycles and Scooter India Ltd has launched its true original chopper - VT1300CX in India at recently concluded 11the edition Delhi Auto Expo 2012. In India, the VT1300CX will available from February 2012 end in two exciting colours: Glint Blue Wave Metallic and Graphite Black.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+