ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆకట్టుకున్న టాటా పిక్సెల్..!!

ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న తమ బుజ్జి కారు నానో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన ఓ కాన్సెప్ట్ కారు టాటా పిక్సెల్‌ను ప్రదర్శనకు ఉంచింది.

Tata Nano Pixcel

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రతన్ టాటాతో పాటుగా పలువురు ప్రముఖులు విచ్చేశారు. టాటా పిక్సెల్‌కు సంబంధించిన మరిన్ని చిత్రాలు మరియు సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Friday, January 6, 2012, 0:13 [IST]
English summary
Tata Motors has displayed its new version of the compact platform under Nano, called PIXEL at 11th International Auto Expo New Delhi on January 5, 2012. Here is the exclusive pictures and report from Drivespark team.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+