కొత్త తరం 2012 సి-క్లాస్ సెడాన్‌ని విడుదల చేసిన బెంజ్

Mercedes-Benz 2012 C-Class
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో అందిస్తున్న సి-క్లాస్ సెగ్మెంట్లో మరో కొత్త కారును దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టింది. 2012 సి-క్లాస్ కారు పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది. కొత్త మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 29.79 లక్షలు గానూ మరియు డీజిల్ వేరియంట్ ధర రూ. 32.30 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గానూ ఉన్నాయి.

కొత్త తరానికి (న్యు జనరేషన్) చెందిన మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కారు సి200 సిజిఐ బ్లూఎఫీషియన్సీ మకియు సి250 సిడిఐ బ్లూఎఫీషియన్సీ వేరియంట్లలో లభ్యమవుతుంది. సి200 సిజిఐ బ్లూఎఫీషియన్సీ వేరియంట్ కారు 1.8 లీటర్, ఇన్‌లైన్-4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ 5600 ఆర్‌పిఎమ్ వద్ద 186 బిహెచ్‌పిల శక్తిని మరియు 2400-4000 ఆర్‌పిఎమ్ వద్ద 285 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, September 2, 2011, 11:59 [IST]
English summary
German luxury carmaker Mercedes-Benz India has launched its new generation 2012 C-Class in India. The latest offering C-Class sedan from Mercedes-Benz price range starts at Rs 29.79 lakh ex-showroom Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+