ఆకర్షనీయమైన ఫీచర్లతో సరికొత్త 2012 సి-క్లాస్ సెడాన్

ఇక ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే.. కొత్త సి-క్లాస్ కారుకు సరికొత్త హెడ్‌లైట్స్‌ను మరియు రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్‌ను అమర్చారు. కారు వెనుక భాగంలో ఎల్ఈడి మినహా ఎలాంటి కొత్త మార్పులు లేవు. ఇక ఇంటీరియర్స్‌లో సరికొత్త డ్యాష్‌బోర్డ్, ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్‌లు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ఇంకా ఇందులో పార్క్‌ట్రోనిక్ అనే పార్కింగ్ గైడెన్స్ సిస్టమ్, మల్టీ ఫంక్షనింగ్ స్టీరింగ్ వీల్, మీడియా ఇంటర్‌ఫేస్ మరియు అటెన్షన్ అసిస్ట్.
ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్‌తో కూడిన సరికొత్త హెడ్‌లైట్స్, సన్-రూఫ్, కొత్త 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, లెథర్ సీటింగ్ వంటి ఎన్నో ఆకర్షనీయమైన ఫీచర్లు సరికొత్త మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సొంతం.


Click it and Unblock the Notifications








