వెంటో, పోలో స్పెషల్ ఎడిషన్‌లలో లభించే ఉచిత ఫీచర్లు

VW Polo Breeze
ఫోక్స్‌వ్యాగన్ వెంటో బ్రీజ్ సెడాన్ వేరియంట్‌లో లభించే అదనపు ఫీచర్లు:
* శాటిలైట్ నేవిగేషన్ (జిపిఎస్), యూఎస్‌బి మరియు బ్లూటత్‌లతో కూడిన టచ్‌స్క్రీన్ మల్టీమీడియా ప్లేయర్.
* బ్రీజ్ బ్రాండింగ్.
* బ్రాండెడ్ లగ్జరీ పిల్లోస్.

ఫోక్స్‌వ్యాగన్ పోలో బ్రీజ్ హ్యాచ్‌బ్యాక్ వేరియంట్‌లో లభించే అదనపు ఫీచర్లు:
* 'నావాన్' శాటిలైట్ నేవిగేషన్ సిస్టమ్ (జిపిఎస్).
* పార్క్ డిస్టన్స్ కంట్రోల్.
* లెథర్ సీట్ కవర్స్.
* బ్రాండెడ్ ఫ్లోర్ మ్యాట్స్.
* బ్రీజ్ బ్రాండింగ్.
* బ్రాండెడ్ లగ్జరీ పిల్లోస్

మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ వెంటో ధర రూ.6.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గానూ మరియు మిడ్-సైజ్ హ్యాచ్‌బ్యాక్ క్యాటగిరీలో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ పోలో ధర రూ.4.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గానూ ఉంది. త్వరపడండి.. ఈ లిమిటెడ్ ఎడిషన్ వెంటో బ్రీజ్, పోలో బ్రీజ్ కార్ల బుకింగ్‌లు కేవలం రెండు రోజులు మాత్రమే. మీ బ్రీజ్ ఎడిషన్ కార్లను బుకింగ్ చేసుకోవాలంటే.. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో సమీపంలోని డీలర్‌షిప్ షోరూమ్ వద్దకు వెళ్లి సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Friday, September 9, 2011, 13:12 [IST]
English summary
German carmaker Volkswagen launches limited edition models of its sedan Vento and hatchback Polo. Both special editions will additional add-on features worth Rs 40,000. To book your own special edition Vento Breeze or Polo Breeze, simply walk in to the nearest Volkswagen showroom on the 10th and 11th of September.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+