సెప్టెంబర్ నెలలో అదరగొట్టిన ఆడి అమ్మకాలు

గతేడాది ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 302 యూనిట్లుగా ఉన్నట్లు ఆడి ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా.. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య కాలానికి గానూ కంపెనీ మొత్తం అమ్మకాలు, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 93.30 శాతం వృద్ధిని సాధించి 4,210 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇవి కేవలం 2,178 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. అమ్మకాలను మరింత పెంచుకునేందుకు కంపెనీ టీవలే ఓ చౌక రకం ఏ6 సెడాన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








