బెస్ట్ కార్..: హ్యుందాయ ఐ20

Hyundai i20
భారతదేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ ఐ20. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో అత్యంత సౌకర్యంగా మరియు విలాసవంతంగా ఉండే కారు హ్యుందాయ్ ఐ20. ఇది పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది. మైలేజ్‌ విషయంలోనూ పవర్ విషయంలోనూ ఎలాంటి రాజీ పడకుండా రూపొందించిన హ్యుందాయ్ ఐ20 వివవరాలను పరిశీలిస్తే...

* హ్యుందాయ్ ఐ20 పెట్రోల్ వేరియంట్ ఇంజన్ సామర్థ్యం - 1197 సీసీ
* హ్యుందాయ్ ఐ20 డీజిల్ వేరియంట్ ఇంజన్ సామర్థ్యం - 1396 సీసీ
* హ్యుందాయ్ ఐ20 పెట్రోల్ వేరియంట్ గరిష్ట పవర్ - 90 పిఎస్
* హ్యుందాయ్ ఐ20 డీజిల్ వేరియంట్ గరిష్ట పవర్ - 90 పిఎస్
* హ్యుందాయ్ ఐ20 పెట్రోల్ వేరియంట్ మైలేజ్ - 18.2 కెమ్‌పిఎల్
* హ్యుందాయ్ ఐ20 డీజిల్ వేరియంట్ మైలేజ్ - 21.2 కెమ్‌పిఎల్
* గ్రౌండ్ క్లియరెన్స్ - 165 ఎమ్ఎమ్
* డెలివరీ సమయం - 15 రోజులు
* ధర రూ. 4.59 లక్షలు (పెట్రోల్ వేరియంట్)
* ధర రూ. 5.7 లక్షలు (డీజిల్ వేరియంట్)

More from DriveSpark

Article Published On: Friday, August 26, 2011, 8:30 [IST]
English summary
Hyundai i10 targets A segment customer, while all new Hyundai i20 will target B or B+ segment customers. Hyundai i20 has been developer under codename "PB" which will replace current Hyundai Getz globally but not in india. Hyundai i20 will positioned above Hyundai Getz.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+