బెస్ట్ కార్..: మారుతి కొత్త స్విఫ్ట్

పాత స్విఫ్ట్‌తో పోల్చుకుంటే కేవలం 13,000 తేడాతో, అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షనీయమైన రంగులతో రూ. 4.22 లక్షల ధరకు దీన్ని మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. కొత్త స్విఫ్ట్ వివరాలను క్లుప్తంగా పరిశీలిస్తే..:
* కొత్త స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్ ఇంజన్ సామర్థ్యం - 1197 సీసీ
* కొత్త స్విఫ్ట్ డీజిల్ వేరియంట్ ఇంజన్ సామర్థ్యం - 1248 సీసీ
* కొత్త స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్ గరిష్ట పవర్ - 87 పిఎస్
* కొత్త స్విఫ్ట్ డీజిల్ వేరియంట్ గరిష్ట పవర్ - 75 పిఎస్
* కొత్త స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్ మైలేజ్ - 18.6 కెమ్‌పిఎల్
* కొత్త స్విఫ్ట్ డీజిల్ వేరియంట్ మైలేజ్ - 22.9 కెమ్‌పిఎల్
* గ్రౌండ్ క్లియరెన్స్ - 170 ఎమ్ఎమ్
* డెలివరీ సమయం - మూడు నుంచి నాలుగు నెలలు
* ధర రూ. 4.22 లక్షలు (పెట్రోల్ వేరియంట్)
* ధర రూ. 5.17 లక్షలు (డీజిల్ వేరియంట్)


Click it and Unblock the Notifications








