బెస్ట్ కార్..: హోండా కొత్త జాజ్

ఈ కోవలోనే హోండా ఫ్లాగ్‌షిప్ సెడాన్ కారు 'హోండా సిటీ' ధరను రూ. 66,000 తగ్గించగా, పాత వెర్షన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'హోండా జాజ్' ఏకంగా రూ. 1.62 లక్షల వరకూ డిస్కౌంట్లను ప్రకటించింది. అంతేకాకుండా.. రూ. 5.5 లక్షలకే కొత్త జాజ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభ్యమయ్యే హోండా కొత్త జాజ్ వివరాలను క్లుప్తంగా పరిశీలిస్తే..:
* కొత్త హోండా జాజ్ ఇంజన్ సామర్థ్యం - 1198 సీసీ
* కొత్త హోండా జాజ్ గరిష్ట పవర్ - 90 పిఎస్
* కొత్త హోండా జాజ్ మైలేజ్ - 16.7 కెమ్‌పిఎల్
* గ్రౌండ్ క్లియరెన్స్ - 160 ఎమ్ఎమ్
* డెలివరీ సమయం - ఒక నెల
* ధర రూ. 5.5 లక్షలు


Click it and Unblock the Notifications








