బిగ్ బి కార్ కలెక్షన్‌తో ఓ చిన్నసైజు మ్యూజియం

Amitab Car
బాలీవుడ్ తారలు సినిమాల్లోనే కాకుండా తమ సాధారణ జీవనశైలిలలో విభిన్నతను, విలాసాలను కోరుకుంటుంటారు. సినిమాల తర్వాత వీరు ఎక్కువగా ఇష్టపడేది కార్లు. దేశ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కార్లు, విలాస వంతమైన కార్లలో వీరు తమ దినసరి ప్రయాణాలను చేస్తుంటారు. మరి ఏ స్టార్ ఎలాంటి కారు ఉందో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే...!

బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ఏర్పరచుకున్న బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ వద్ద ఓ పెద్ద ఉన్న కార్లతో ఓ చిన్న సైజు కార్ మ్యూజియం‌ను ఏర్పాటు చేయవచ్చేమో. బిగ్‌ బి వద్ద సుమారు 25 కార్ల వరకు ఉన్నాట్లు సమాచారం. వీటిలో నాలుగు మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లు ఉన్నాయి.

అంతేకాకుండా.. లంబోర్గిని, పోర్షే, బెంట్లీ, రోల్స్‌ రాయిస్‌, ఫోర్డ్‌ కంపెనీలకు చెందిన విలాసవంతమైన కార్లతో పాటుగా హ్యుందయ్‌, టొయోటా, హోండా వంటి కంపెనీలకు చెందిన సాధారణ కార్లు కూడా ఉన్నాయి. మరి బిగ్ బినా మజాకా!

More from DriveSpark

Article Published On: Saturday, December 31, 2011, 16:21 [IST]
English summary
Bollywood stars are very crazy to drive a luxury car. Here is a big list of these stars but we are presenting some of them. Bollywood's millennium star Amitabh Bachchan, Shahrukh Khan, Salman Khan and many more are love to drive a luxury cars. Here we are going to give some details about that.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+