షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వద్ద ఉన్న కార్లు

ఇన్ని కార్లు ఉన్నా మాత్రం షారుఖ్ ఖాన్ ఫేవరెట్ కారు ఏంటో తెల్సా.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే బుగాటి. షారుఖ్ సూపర్ హీరో చిత్రం రా.వన్‌కు జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ అతని సతీమణికి ఓ టోరెగ్ ప్రీమియం ఎస్‌యూవిని బహుమతిగా ఇచ్చింది.
కింగ్ ఖాన్ తర్వాత చెప్పుకోవాల్సిన మరో ఖాన్, కండలవీరుడు సల్మాన్ ఖాన్. సల్లు భాయ్ వద్ద అనేక కార్లు ఉన్నాయి. సల్మాన్ ఖాన్‌కు బాగా నచ్చిన కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ. ఆయన వద్ద నాలుగు బిఎమ్‌డబ్ల్యూ కార్లు ఉన్నాయి. అంతేకాకుండా, అమెరికాలో అత్యంత పాపులర్ అయిన లెక్సస్ బ్రాండ్ కారు, టొయోటా ల్యాండ్ క్రూజర్ ఎస్‌యూవీ, మెర్సిడెస్ బెంజ్ కార్లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








