బిపాసా బసు, సైఫ్ అలీ ఖాన్ కార్ కలెక్షన్

Bipasa Basu Car
బాలీవుడ్‌ 'ఛోటే నవాబ్‌"గా చెప్పుకునే సైఫ్‌ అలీఖాన్‌‌కు లేటెస్ట్ మోడల్‌ కార్లంటే మహా సరదా. సైఫ్ వద్ద ఓ రేంజ్‌ రోవర్‌, ల్యాండ్‌ క్రూజర్‌, మెర్సిడెస్ బెంజ్‌, లెక్సస్‌ 470, అమెరికన్‌ ముస్తాంగ్‌, బిఎమ్‌డబ్ల్యూ 7 సీరీస్‌ కార్లు ఉన్నాయి. పుట్టుకతో రాజవంశస్తుడైన సైఫ్‌ అలీ ఖాన్ తన హుందాతనమంతా తన కార్లలో ఉట్టిపడుతుంటుంది.

బాలీవుడ్‌ సెక్సీ బామా బిపాసా బసుకు కూడా లగ్జరీ కార్లంటే మహా మోజు. ఆమె వద్ద ఓ రాల్స్‌రాయిస్‌ ఫాంటమ్‌ కారుతో పాటుగా జాగ్వార్‌ ఎక్స్‌కెఆర్‌ 100, బెంట్లీ అజ్యూర్‌ కన్వర్టబుల్‌ కార్లు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా, అత్యంత వేగంగా వెళ్లే స్పోర్ట్స్ కార్ పోర్షే కెయిన్నీలో జాయ్ రైడ్ చేయడమంటే మహా సరదా అంటోది ఈ అందాల అమ్మడు. కాగా.. ఇటీవలే బిపాసా బసు ఓ ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ కారును కూడా కొనుగోలు చేసింది.

More from DriveSpark

Article Published On: Saturday, December 31, 2011, 16:17 [IST]
English summary
Bollywood stars are very crazy to drive a luxury car. Here is a big list of these stars but we are presenting some of them. Bollywood's millennium star Amitabh Bachchan, Shahrukh Khan, Salman Khan and many more are love to drive a luxury cars. Here we are going to give some details about that.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+