మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్‌లో 140 మార్పులు

కొత్త స్విఫ్ట్ 2011లో చేసిన కొన్ని ప్రధాన మార్పులు మీకోసం...:
పాత పెట్రోల్ వేరియంట్ స్విఫ్ట్ కన్నా కొత్త పెట్రోల్ వేరియంట్ స్విఫ్ట్ 4 శాతం అదనపు మైలేజీనిస్తుంది (లీటరు పెట్రోల్‌కు 18.6 కి.మీ.). కొత్త స్విఫ్ట్ 1.2 లీటర్ కె-సిరీస్ వీవీటీ పెట్రోల్ ఇంజన్‌తో 87PS @ 6000 rpm శక్తిని మరియు 114 Nm @ 4000 rpm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 12.6 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
పాత డీజిల్ వేరియంట్ స్విఫ్ట్ కన్నా కొత్త డీజిల్ వేరియంట్ స్విఫ్ట్ 6 శాతం అదనపు మైలేజీనిస్తుంది (లీటరు డీజిల్‌కు 22.9 కి.మీ.). కొత్త స్విఫ్ట్ 1.3 లీటర్ డీడీఐఎస్ డీజిల్ ఇంజన్‌తో 75PS @ 4000 rpm శక్తిని మరియు 190 Nm @ 2000 rpm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 14.8 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
అధిక పవర్-టు-వెయిట్ రేషియో
పెట్రోల్: 91ps per ton
డీజిల్: 71ps per ton
మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








