కొత్త స్విఫ్ట్ కొలతలలో చేసిన మార్పులు:

New Swift
o కొత్త స్విఫ్ట్ పొడవును 90mm పెంచడం జరిగింది. ఫలితంగా కారు లోపలి స్థలం పాత స్విఫ్ట్ కన్నా ఎక్కువగా ఉండి, లెగ్ రూమ్ (డ్రైవర్ మరియు ప్యాసింజర్‌లు కాళ్లు పెట్టుకునే స్థలం), బూట్ స్పేస్ (కారు వెనుక లగేజ్ పెట్టుకునే స్థలం) ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

o కొత్త స్విఫ్ట్ మొత్తం పొడవు - 3850mm, వెడల్పు - 1695mm, ఎత్తు - 1510mm, వీల్‌బేస్ - 2430mm.

o కొత్త స్విఫ్ట్ లభ్యమయ్యే అన్ని వేరియంట్ల బరువును దాదాపుగా 30 కేజీలు తగ్గించబడింది. కారు ఛాస్సిస్ (బాడీ)లో చేసిన మార్పులు మరియు కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ఇంధన ట్యాంకులే ఇందుకు ప్రధాన కారణం.

ప్రీమియం ఇంటీరియర్స్:

o క్లాస్-లీడింగ్ ఫిట్ మరియు ఫినిష్

o అధిక నాణ్యత కలిగిన రిచ్ అండ్ స్పోర్టీ సీటింగ్

o స్పోర్ట్ బ్లాక్ ఇంటీరియర్ కలర్ స్కీమ్‌తో రూపొందించిన ఇంటీరియర్లు

o 3-స్పోక్ స్టీరింగ్ వీల్

o విశాలమైన ఫ్రంట్ సీట్లు

o వాటర్‌ఫాల్ కన్సోల్‌తో కూడిన స్పోర్టీ మల్టీ-లేయర్డ్ డ్యాష్ బోర్డ్

o ప్రీమియం అనుభూతి కోసం ఏ/సి వెంట్ నాబ్స్, డోర్ హ్యాండిల్స్‌పై ఉపయోగించిన క్రోమ్ డిజైన్

o డ్యాష్‌బోర్డులో రీట్రేసబిల్ కప్ హోల్డర్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ స్టోరేజ్ స్పేస్

o ఫ్యూయెల్ ఎఫీషియన్సీ, టెంపరేచర్, ట్రిప్, టైమ్ వంటివి డిస్‌ప్లే చేసే మల్టీ-ఇన్‌ఫర్మేషన్ ఎల్‌సిడి డిస్‌ప్లే

మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Saturday, August 20, 2011, 16:04 [IST]
English summary
Maruti Suzuki India Limited, India’s largest car manufacturer recently unveiled its much awaited sportier and stylish car, the all new ‘Swift’. The new Swift offers best in class acceleration, high power to weight ratio and much improved fuel efficiency. With over 140 new features, many for the first time ever in an entry level variant, the new Swift is set to once again redefine “premium compact” car segment, a segment that Swift had itself created.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+