కొత్త స్విఫ్ట్ - కొత్త ఫీచర్స్: హై-ఎండ్ వేరియంట్ అనుభూతి

o టిల్ట్ (వంపు) స్టీరింగ్
o సరికొత్త స్పీడోమీటర్ క్లస్టర్
o సింగిల్ టచ్ లేన్ ఛేంజింగ్ ఇండికేటర్
o ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
o డోర్లు మరియు సెంటర్ కన్సోల్‌పై విస్తరించిన రీట్రేసబిల్ కప్ హోల్డర్, సెంటర్ కప్ హోల్డర్ వంటి స్టోరేజ్ స్థలం
o ఆరు స్పీకర్లు, అత్యుత్తమ సౌండ్ క్వాలిటీ, యూఎస్‌బి, కారు వేగాన్ని బట్టి ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయ్యే స్టీరియో సౌండ్ వంటి ఫీచర్లతో హై-ఎండ్ స్టీరియో మ్యూజిక్ సిస్టమ్
o రైడ్ కంఫర్ట్ కోసం స్టీరింగ్‌కు అమర్చబడి ఉండే స్టీరింగ్ మౌంటెడ్ ఇల్యుమినేటెడ్ కంట్రోల్స్
o కారు నడిపే డ్రైవర్ ఎత్తునుబట్టి సర్దుకునే విధంగా అమర్చబడిన అడ్జస్టబిల్ డ్రైవర్ సీట్
కళ్లు మిరుమిట్లు గొలిపే ఎక్స్టీరియర్స్:
o టర్నింగ్ ఇండికేటర్లతో కూడిన రియర్ వ్యూ మిర్రర్స్ (వెనుక నుంచి వచ్చే వాహనాలను చూడటానికి కారుకు అమర్చబడి అద్దాలు)
o పాత స్విఫ్ట్ కన్నా పెద్దవైన హెడ్‌ల్యాంప్స్
o ఆకర్షనీయమైన టెయిల్ ల్యాంప్స్
o కారు ముందు మరియు వెనుకవైపు స్పోర్టీ యూ-లైన్ డిజైన్ థీమ్
o కారు వెనుక అమర్చబడిన స్పోర్టీ యాంటీనా
o సరికొత్త ఫెండర్, బంపర్, బ్యాక్ డోర్, రియర్ బంపర్ మరియు ఫాగ్ ల్యాంప్స్
o ఫ్లోటింగ్ రూఫ్‌లైన్ డిజైన్
o స్పోర్టీ వీల్ ఆర్చ్ డిజైన్
o 15 ఇంచ్‌ల అల్లాయ్ వీల్స్ మరియు లో-ప్రొఫైల్ టైర్స్
o సరికొత్త వీల్ క్యాప్ డిజైన్
మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








