మారుతి 2011 స్విఫ్ట్: కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్

o అభివృద్ధి చేసిన ఎన్‌వీఎస్ (నాయిస్/వైబ్రేషన్/హార్ష్‌నెస్) క్యాబిన్ లోపల శబ్ధం చాలా తక్కువగా (3 డిసిబల్స్ వరకూ) ఉంటుంది.
o తక్కువ ఎన్‌వీఎస్ (నాయిస్/వైబ్రేషన్/హార్ష్‌నెస్) కోసం ఉపయోగించిన హైడ్రాలిక్ ఇంజన్ మౌంట్స్
o ఇంప్రూవ్డ్ ఎర్గానమిక్స్
o లైట్లు ఆన్‌లో ఉన్నప్పుడు, సీట్ బెల్ట్ పెట్టుకోనప్పుడు, తాళం చెవిని కారులో వదలి వెల్లినప్పుడు అలెర్ట్ చేసే రిమైండర్స్
o సున్నితమైన రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కోసం కారుకు అమర్చబడిన నెక్స్ట్ జనరేషన్ ర్యాలీ బేస్డ్ సస్పెన్షన్ సిస్టమ్
o కీలెస్ ఎంట్రీ మరియు అలారమ్ సిస్టమ్
అభివృద్ధి చేసిన గేర్ మరియు ట్రాన్సిమిషన్:
o సున్నితమైన గేర్ మార్పిడి అనుభూతి కోసం ట్రాన్సిమిషన్‌లో వాడిన డిటెంట్-పిన్ టెక్నాలజీ
మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








