కొత్త స్విఫ్ట్ 2011లో అమర్చబడిన సేఫ్టీ ఫీచర్లు

o మరింత ధృఢంగా తీర్చిదిద్దిన కారు బాడీ
o డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ రక్షణ కోసం కారు ముందు భాగంలో అమర్చిన రెండు ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగులు (టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే)
o ఎయిర్‌బ్యాగులు ఆన్ అయినప్పుడు ఆటో-అన్‌లాక్ సిస్టమ్
o తాళం చెవి (కీ) తీసేసినప్పుడు ఆటో-అన్‌లాక్ సిస్టమ్
ఆరు ఆకర్షనీయమైన రంగులు:
o బ్లేజింగ్ రెడ్ మెటాలిక్ (కొత్త రంగు)
o టార్క్ బ్లూ మెటాలిక్ (కొత్త రంగు)
o గ్లిస్టెనింగ్ గ్రే మెటాలిక్ (కొత్త రంగు)
o మెటాలిక్ సిల్కీ సిల్వర్
o పెరల్ మెటాలిక్ ఆర్కిటిక్ వైట్
o మెటాలిక్ మిడ్‌నైట్ బ్లాక్
o మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ధర రూ. 4,41,829
o మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ ధర రూ. 4,81,555
o మారుతి స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ పెట్రోల్ ధర రూ. 5,66,574
o మారుతి స్విఫ్ట్ ఎల్‌డిఐ డీజిల్ ధర రూ. 5,28,212
o మారుతి స్విఫ్ట్ విడిఐ ధర రూ. 5,72,502
o మారుతి స్విఫ్ట్ జెడ్‌డిఐ ధర రూ. 6,51,193
(**అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)


Click it and Unblock the Notifications








