ఫోర్స్ వన్ ప్రీమియం ఎస్‌యూవీ ఫీచర్లు - ప్రత్యేకతలు

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ స్పెసిఫికేషన్స్:
* 2.2 లీటర్ డీజిల్ ఇంజన్
* గరిష్ట పవర్ : 140 బిహెచ్‌పి @ 3800 ఆర్‌పిఎమ్
* గరిష్ట టార్క్ : 321 ఎన్ఎమ్ @ 1600 ఆర్‌పిఎమ్
* వీల్ బేస్ : 3025 ఎమ్ఎమ్
* పొడవు : 4860 ఎమ్ఎమ్
* వెడల్పు : 1780 ఎమ్ఎమ్
* ఎత్తు : 1885 ఎమ్ఎమ్
* బరువు : 2510 ఎమ్ఎమ్
* వారంటీ : 3 సంవత్సరాలు / 100000 కి.మీ.
ఫోర్స్ వన్ ఎస్‌యూవీ ఫీచర్లు:
* పవర్ స్టీరింగ్, టైటబిల్ స్టీరింగ్, సెంట్రల్ లాక్, పవర్ విండోస్, రియర్ స్పాయిలర్
* డే / నైట్ అడ్జస్టమెంట్‌తో కూడిన ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్
* వుడెన్ ఫినిష్ ప్యానెల్
* మూడు సీట్ల వరుసల్లోనూ ఏసి ప్రసరించేలా ఏర్పాటు చేసిన వెంట్స్ (రంధ్రాలు)
* నాలుగు స్పీకర్లు, యూఎస్‌బి, ఆక్స్ ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఆడియో సిస్టమ్
* స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
* క్రూయిజ్ కంట్రోల్
* కీలెస్ ఎంట్రీ సిస్టమ్
* రివర్స్ సెన్సార్
* రియర్ డిఫాగ్గర్
* మొబైల్, ల్యాప్‌టాప్స్ వంటి పరికరాలను చార్జ్ చేసుకునేందుకు వీలుగా ముందు/వెనుక సీట్లలో ఏర్పాటు చేసిన సాకెట్లు
* 16 పాయింట్ మల్టీ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే సిస్టమ్
* ఇల్యుమినేషన్ కంట్రోల్
* ఇంకా ఇందులో టాకో మీటర్, ఓడోమీటర్, గ్లోవ్ బాక్స్, సన్ విజర్, ఫ్రంట్ ఫాంగ్ ల్యాంప్స్, డోర్ వార్నింగ్ వంటి ఎన్నో ఆకర్షనీయమైన ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








