హోండా 2012 సిఆర్-వి ఎమ్‌యూవీ ఫీచర్లు - పార్ట్1

2012 వెర్షన్ హోండా సిఆర్‌విలో ఉండే ఫీచర్లు:
- మార్గదర్శకాల (గైడ్‌లైన్స్)తో కూడిన మల్టీ-యాంగిల్ రియర్‌వ్యూ కెమెరా
- వంపు (టిల్ట్) ఫీచర్‌తో కూడిన వన్-టచ్ వపర్ మూన్‌రూఫ్
- ఆరు ఆకర్షనీయమైన రంగులు (ఎక్స్‌టీరియర్స్ కలర్స్)
- ప్రోగ్రెసివ్ ఇన్‌స్ట్రుమెంట్ ఇల్యునినేషన్
- ఇంటెలిజెంట్ మల్టీ-ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే (ఐ-ఎమ్ఐడి)
- మెయింటినెన్స్ మైండర్ డిస్‌ప్లే
- ఎకో అసిస్ట్
- మంచి మైలేజ్ (ఫ్యూయెల్ ఎఫీషియన్సీ) కోసం ఎకోనమీ మోడ్
- సరికొత్త స్టీరింగ్ వీల్
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- నాణ్యమైన ఇంటీరియర్ మెటీరియల్స్
- అవసరం లేదనుకున్నపుడు విడగొట్టినమడతపెట్టుకునేందుకు వీలుగా అమర్చిన 60/40 స్ప్లిట్ రియర్ సీట్
- మరింత ఇంటీరియర్ స్టోరేజ్, లోడింగ్ బేలో మరింత స్థలం
- యూఎస్‌బి ఆప్షన్ కలిగిన 328-వాట్, 7-స్పీకర్ ప్రీమియం ఆడియో సిస్టమ్
- ఫ్రంట్ మ్యాక్‌ఫెర్సన్ స్ట్రట్ సస్పెన్షన్
- రియర్ మల్టీ-లింక్ సస్పెన్షన్
- ఫ్రంట్, రియర్ స్టెబిలైజర్ బార్స్
- మోషన్ అడాప్టివ్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ (ఈపిఎస్)
- ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో కూడిన 4-వీల్ డిస్క్ బ్రేక్స్
- హిల్ స్టార్ట్ అసిస్ట్


Click it and Unblock the Notifications








