హోండా 2012 సిఆర్-వి ఎమ్‌యూవీ ఫీచర్లు - పార్ట్2

2012 Honda CR-V
- 225/65R17 వీల్స్ (హై వేరియంట్స్), 215/70R16 (లో వేరియంట్స్)
- ట్రంక్‌లోని కార్పెట్ ఫ్లోర్ కింద్ స్పేర్ టైర్ కోసం కేటాయించిన స్థలం
- ఇంజన్ బ్లాక్/క్రాంక్‌షఫ్ట్, లో-ఫ్రిక్షన్ ఇంజన్ డిజైన్
- అల్యూమినియం సిలిండర్ హెడ్
- ప్రోగ్రామ్‌డ్ ఫ్యూయెల్ ఇంజక్షన్ (పిజిఎమ్-ఎఫ్ఐ)
- రెగ్యులర్ అన్‌లీడెడ్ ఫ్యూయెల్ ఆప్షన్
- డ్రైవ్-బై-డ్రైవ్ థ్రోటల్ కంట్రోల్
- హై ఎఫీషియన్సీ క్యాటలిస్టిక్ కన్వెర్టర్స్
- మల్టీ-స్టేజ్ ఆల్టర్నేటర్ కంట్రోల్
- 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్
- కొండ ప్రాంతాల్లో సౌకర్యవంతమైన డ్రైవింగ్ కోసం గ్రేడ్ లాజిక్ కంట్రోల్
- రియల్ టైమ్ ఆల్-వీల్-డ్రైవ్ ఇంటెలిజెంట్ కంట్రోల్ సిస్టమ్

సేఫ్టీ ఫీచర్లు:
కొత్త 2012 హోండా సిఆర్-విలో ఆటోమేటిక్ టెన్షన్ సిస్టమ్‌ అండ్ లోడ్ లిమిటర్స్‌తో కూడిన సీట్ బెల్ట్స్, డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్ (డిఆర్ఎల్) వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో పాటు మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

- ప్రమాదాలను తట్టుకునేలా రూపొందించిన ధృఢమైన ఏసిఈ బాడీ స్ట్రక్చర్
- ట్రాక్షన్ కంట్రోల్‌తో కూడిన వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్
- బ్రేక్ అసిస్ట్
- ఎలక్ట్రానికి బ్రేక్ డిస్ట్రిబ్యూషన్‌తో కూడిన అడ్వాన్స్‌డ్ 4-ఛానెల్ ఏబిఎస్
- డ్యూయెల్ స్టేడ్, మల్టిపుల్-థ్రెషోల్డ్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్
- డ్రైవర్, ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్
- రోల్ ఓవర్ సెన్సార్‌తో కూడిన సైడ్ కర్టన్ ఎయిర్‌బ్యాగ్స్
- అన్ని సీటింగ్ పొజిషన్లలోనూ అడ్జస్ట్ చేసుకునే విధంగా అమర్చిన హెడ్ రెస్ట్స్
- చైల్డ్ లాక్
- టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్

ఇన్ని విశిష్టమైన ఫీచర్లు కలిగిన సరికొత్త హోండా 2012 త్వరలోనే మన దేశ మార్కెట్లోకి కూడా రానుంది. భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కంపెనీ ఈ మోడల్‌ను తీర్చిదిద్దనుంది. వచ్చే జనవరిలో ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ ఆటో షోలో హోండా ఈ కొత్త సిఆర్-వి ఎమ్‌యూవీని భారత్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, November 18, 2011, 14:24 [IST]
English summary
Japanese carmaker Honda have unveiled the much awaited 2012 Honda CR-V at the Los Angeles auto show in the USA. The all-new 2012 Honda CR-V is shorter in length and lower than its predecessor. Here is the list of features.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+