హోండా చిన్న కారుకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండండి!

Honda Brio
ఒకవేళ పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభం కాక ముందే బ్రయో కారును హోండా విడుదల చేస్తే, ఈ మోడల్‌కు డిమాండు గణనీంయగా పెరిగి సదరు డిమాండు అందుకోవడంలో కంపెనీ విఫలమవుతుంది. ఫలితంగా బ్రయో వెయింటిగ్ పీరియడ్ పెరిగి ఈ మోడల్‌ను ఆదరించే వారి సంఖ్య తగ్గిపోతుంది. అంశాలన్నింటినీ అధ్యయనం చేసిన హోండా కంపెనీ బ్రయో కారును పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసిన తర్వాత మాత్రమే మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయింది. ఈ నేపథ్యంలో హోండా తన బ్రయో కారును గ్రేటర్ నోయిడాలోని ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది.

భారత కార్ మార్కెట్లో హోండా బ్రయో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రారంభంలో భాగంగా ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఐ-విటెక్ 90 బిహెచ్‌పి సామర్థ్యం కలిగిన ఇంజన్‌తో లభ్యమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతి దశలో ఇది డీజిల్ వేరియంట్‌ లభ్యమవుతుంది. డీజిల్ ఇంజన్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు హోండా గతంలో ప్రకటించింది. ఒకవేళ ఇదే గనుక జరిగితే భారత మార్కెట్లో బ్రయో చిన్న కారు హోండా నుంచి తొలి డీజిల్ కారు కానుంది. దీని ధర కూడా రూ. 4.5 నుంచి రూ. 4.8 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 3, 2011, 13:54 [IST]
English summary
The much awaited small car 'Honda Brio' hatchback from Japanese carmaker Honda will expected to launch in September, industry sources said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+